శ్రీ గురు దక్షిణామూర్తి వాస్తు జ్యోతిషాలయం
Divine Astrology & Perfect Vaasthu Solutions
Sri Palla.Venkata Bala Narasaiah gaaru
(Venkata Siddhanthi)
Expert in Astrology & Vaasthu
Mangalagiri
📞 +91 70328 35559
Sri Deevi.Raghuram gaaru
(Rukmangada)
Vaikhanasa Agama Pandit
Sri Panakala Lakshmi Narasimha Swamy Temple
Mangalagiri
📞 +91 93465 05759
About Us
Our organization provides Astrology, Vaasthu, Muhurthams, Puja Services, Numerology, Horoscope Matching and Spiritual Guidance.
services
Jothish Services
🕉️ Jothish Services
ఈక్రింది పూజలు వస్తువులు ఆయా సమయముల అనుసరించి ధరలు మారును గమనించి సంప్రదించ గలరు మరియు మీ జాతకములను అనుసరించి అన్నిరకముల కార్య జయములకు పాశుపత హోమముల కొరకు సంప్రదించండి
Puja Products
ఆర్గానిక్ పసుపు
ఆర్గానిక్ కర్కుమిన్ అధికంగావుండి ఎన్నో రోగాలను దరిచేర నీకుండా కాపాడి ఆరోగ్యం అందించే స్వచమైన ఆర్గానిక్ పసుపు ఒక పాకెట్ 100 గ్రాములు ₹60 మరియు రవాణా చార్జీలు అదనం.
ఆర్గానిక్ కుంకుమ
స్వచ్ఛమైన నాటు ఆవు నెయ్యితో తయారు చేయబడుతుంది. ఒక పాకెట్ 100 గ్రాములు ₹350. రవాణా చార్జీలు అదనం.
ఆర్గానిక్ కుంకుమ
సేంద్రీయ చక్కగానుగ నువ్వుల నూనెతో తయారు చేయబడుతుంది. ఒక పాకెట్ 100 గ్రాములు ₹160. రవాణా చార్జీలు అదనం.
శ్రీ సుగంధ మహా తీర్థం పొడి
సర్వ రోగ సర్వ దోష నివారిణి శ్రీ సుగంధ మహా తీర్థం పొడి 21 రకాల సుగంధ ద్రవ్యములచే తయారు చేయబడిన సుగంధ ద్రవ్యం భగవంతునికి అభిషేకం వలన సర్వ పాప హరణం సేవించుట వలన సర్వ రోగ నివారకం స్నానం వలన శరీర చర్మ దోష నివారకం సుగంధ పరిమళమయం 100 గ్రాములు ₹1,100రవాణా చార్జీలు అదనం.
హోమ ద్రవ్యములు
హోమ ద్రవ్యములు సర్వ దేవతా ప్రీతి కరమైన వన మూలికలు మనము చేయు అన్ని హోమములలో వాడదగిన వన మూలికలు 27 నక్షత్ర దోషాలు నవగ్రహ దోషాలు భూత ప్రేతాది సర్వ దోషములు నివారించు స్వ్చమైన అడవి మూలికలు 50 గ్రాములు పాకెట్లు 108 ద్రవ్యములు ₹4000 & రవాణా చార్జీలు అదనం.
Contact Us
📞 +91 70328 35559
📍 Andhra Pradesh, India